Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
B RAJESH Aug 24, 2026 9:44 PM విజయనగరంGeneral
అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
చీపురుపల్లి ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో 2026-27 సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన అతిథి అధ్యాపకులుగా పని చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ లలిత సోమవారం తెలిపారు. రసాయన, భౌతిక శాస్త్రం, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్ అర్హత కలిగిన అభ్యర్థులు కళాశాలను సంప్రదించాలని కోరారు. ఈనెల 27వ తేదీన ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుందని చెప్పారు.

Comments

G
Loading comments...