Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 18, 2026 11:03 AM విజయనగరంGeneral
అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భాం ఏపీ మోడల్‌ స్కూల్లో తాత్కాలిక ప్రాతిపదికన అతిథి అధ్యాపకులుగా పని చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్‌ డీవీఎస్‌ అరుణ మంగళవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ పీజీటీ బోటనీ, పీజీటీ ఎకనామిక్స్‌ పోస్టులకు ఎంఎస్సీ బీఈడీ, ఎంఏ బీఈడీ చేసిన అభ్యర్థులు అర్హులని, ఆగస్టు 18 సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తులు అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...