వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వడిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుకన్య తెలిపారు. హార్టికల్చర్, ఫార్మా పోస్టులకు సంబంధిత ఎంఎస్సీ, ఎంఫార్మా అర్హత ఉండాలన్నారు.
సెప్టెంబర్ 2లోగా కళాశాలలో దరఖాస్తులు సమర్పించి, 3న ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు.
Comments
Loading comments...

