Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో అతిక్ కుమారుడు మృతి

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 06, 2026 3:11 PM జాతీయంGeneral
రోడ్డు ప్రమాదంలో అతిక్ కుమారుడు మృతి - Udayam
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అబాన్ అహ్మద్ (21) ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడితో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గాయపడ్డారు. జైలులో ఉన్న తన సోదరుడిని కలిసేందుకు వెళ్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...