వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం అతిథి అధ్యాపకుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా కేశముత్యం, ఉపాధ్యక్షుడిగా ఎన్. శ్రీధర్, కోశాధికారిగా సిరారి ముత్యం, ప్రధాన కార్యదర్శిగా డినాజీ, వైస్ ప్రెసిడెంట్‌గా రాకేష్ గజేంద్రను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ అతిథి అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుతామని తెలిపారు.
Comments
Loading comments...

