Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అథ్లెట్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 10:24 AM మహబూబ్‌నగర్General
అథ్లెట్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ - Udayam
​బీఆర్‌ఎస్ హయాంలో వేధింపులు ఎదుర్కొన్నానంటూ ఓ అథ్లెట్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు. ఆ మాటలు విని తాను విస్తుపోయానని, తమ హయాంలో నిఖత్ జరీన్, ఈషా సింగ్ వంటి ఎంతోమంది క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి ప్రోత్సహించామని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే విపక్షాలు తనపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయిస్తున్నాయని కొట్టిపారేశారు.

Comments

G
Loading comments...