Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ATF, కమర్షియల్‌ LPG ధరల పెంపు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 10:03 AM జాతీయంGeneral
ATF, కమర్షియల్‌ LPG ధరల పెంపు - Udayam
దేశంలో ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ATF) ధర లీటరుకు రూ.16 పెరిగింది. దీంతో దేశీయ విమానాలకు ATF ధర రూ.121 నుంచి రూ.137కి చేరింది. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో ఇంధనానికి 40% వరకు వాటా ఉంది. 19 కిలోల కమర్షియల్‌ LPG సిలిండర్‌ ధర రూ.62.50 పెరిగింది. అంతర్జాతీయ ధరలు, రూపాయి-డాలర్‌ మారకం రేటు ఆధారంగా ధరలు సవరించినట్లు చమురు సంస్థలు తెలిపాయి. గృహ LPG, పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పు లేదు.

Comments

G
Loading comments...