వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహం నర్సంపేటలోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుంది.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆయనకు నివాళులర్పించేందుకు అభిమానులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక నేతలు, ప్రజలు సుదర్శన్ రెడ్డికి అంజలి ఘటించి, వారి సేవలను స్మరించుకున్నారు.
Comments
Loading comments...

