Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్తవ్యస్తంగా ప్రధాన రహదారి

Follow Udayam on Google
madhu Aug 30, 2026 10:58 AM ములుగుGeneral
అస్తవ్యస్తంగా ప్రధాన రహదారి - Udayam
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో వర్షానికి బురదమయంగా మారిన ప్రధాన రహదారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రోడ్డంతా గుంతలు, నీటి నిల్వలతో ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...