Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసోంలో వరదల తీవ్రత.. మృతుల సంఖ్య 61కి చేరిక

విక్రాంత్ రెడ్డి Jul 25, 2026 8:48 AM అల్ ఇండియా about 1 hour ago
అసోంలో వరదల తీవ్రత కొనసాగుతుండటంతో తాజాగా మరో 14 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 61కి చేరింది. భారీ వర్షాల కారణంగా 9 జిల్లాల్లో 7.05 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసి, బాధితులకు పునరావాస శిబిరాల్లో సేవలు అందిస్తోంది.

Comments

G
Loading comments...