Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాం సీఎంకు హత్య బెదిరింపు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 16, 2026 2:30 PM జాతీయంGeneral
అస్సాం సీఎంకు హత్య బెదిరింపు - Udayam
రూ.కోటి ఇస్తే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మను హత్య చేస్తానంటూ ప్రత్యక్ష ప్రసార చాట్‌లో బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని మొరిగావ్‌ జిల్లాకు చెందిన అబ్దుల్‌ ముతలెబ్‌గా గుర్తించారు. పోలీసులు అతడితోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చాట్‌లో నిందితుడు పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...