వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లా డీఈవో కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ పోస్టులకు అర్హత కలిగిన ఉపాధ్యా యుల నుంచి దరఖాస్తులకు కోరుతున్నట్లు డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు.
జిల్లాలో పనిచేస్తున్న ఎస్ఏ గణితం, ఎస్జీటీ మాత్రమే అర్హులన్నారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు గురువారం నుంచి 4వ తేదీలోగా డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

