వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లూరు నుంచి నర్సింహాసాగర్కు వెళ్లే సీసీ రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బుధవారం అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను వారు పరిశీలించారు.
పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పూర్తి చేయకపోవడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

