Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసంపూర్తి ప్రాజెక్టులకు BRS దే బాద్యత

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 20, 2026 4:21 PM నాగర్ కర్నూల్General
అసంపూర్తి ప్రాజెక్టులకు BRS దే బాద్యత - Udayam
గత బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టి, హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆరోపించారు. నాగర్ కర్నూల్ లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని, గతంలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...