వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్రేయపురం చిన్నపేటలో తలుపులు ఏర్పాటు చేయకపోవడంతో పాటు ఫ్లోరింగ్ కూడా పూర్తికాని భవనాన్ని సెంట్రింగ్ దశలోనే అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విమర్శించారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి విమర్శలు చేయడం సరికాదని బండారు సత్యానందరావు పేర్కొన్నారు.
Comments
Loading comments...

