Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లో 1,33,129 ఓటర్ల పేర్లపై ఉత్కంఠ

Follow Udayam on Google
Harika Aug 20, 2026 10:29 AM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్‌లో 1,33,129 ఓటర్ల పేర్లపై ఉత్కంఠ - Udayam
ఆసిఫాబాద్‌ జిల్లాలో ఎస్‌ఐఆర్‌కు ముందు 4,55,596 మంది ఓటర్లు ఉండగా, గడువులోగా ఫారాలు సమర్పించిన 4,07,457 మంది వివరాలను బీఎల్‌వీలు డిజిటలైజ్ చేశారు. వివిధ కారణాలతో 48,139 మంది పేర్లు తొలగించారు. వివరాల్లో తేడాలు, మ్యాపింగ్‌ లోపాలతో 84,990 మందిని అనామలీస్‌గా గుర్తించారు. వీరికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టనుండటంతో మొత్తం 1,33,129 మంది ఓటర్ల పేర్లపై ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...