Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్: ప్లంబర్ల సమస్యలపై జిల్లా కమిటీ

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 10:58 PM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్: ప్లంబర్ల సమస్యలపై జిల్లా కమిటీ - Udayam
ఆసిఫాబాద్‌లో ప్లంబర్‌ కార్మికుల సమస్యల పరిష్కారం, ప్రమాదాల సమయంలో ప్రభుత్వ సహాయం అందేలా జిల్లా స్థాయిలో నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. గురువారం వెస్టీజ్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మీటింగ్‌ హాల్‌లో ప్లంబర్‌ యూనియన్‌ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేశ్‌ హాజరయ్యారు.

Comments

G
Loading comments...