Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లో జిల్లా సమాఖ్య సమావేశం

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 2:36 PM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్‌లో జిల్లా సమాఖ్య సమావేశం - Udayam
ఆసిఫాబాద్‌లో సోమవారం జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మండలాల వారీగా సమాఖ్య అధ్యక్షులు, ఈసీ సభ్యులు హాజరయ్యారు. పొదుపు సంఘాల పనితీరు, బ్యాంకు లింకేజీ రుణాలపై చర్చించారు. సభ్యుల ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు, గత సమావేశ తీర్మానాల అమలుపై సమీక్షించారు. పొదుపు సంఘాలను మరింత బలోపేతం చేసి మహిళా సాధికారతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...