వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి దత్తారావు తెలిపారు. వివిధ రకాల వైకల్యాలకు రోజువారీగా పరీక్షలు నిర్వహించనున్నారు.
ముందుగా పీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకుని స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. 5న ఎముకలు, మానసిక వైకల్యం, 6, 7న ఎముకలు, 8న కంటి చూపు, సికిల్‌సెల్, తలసేమియా, హిమోఫిలియా పరీక్షలు నిర్వహిస్తారు.
Comments
Loading comments...

