వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్థిని అసిఫా టీజీ సీపీజీఈటీ-2026 కంప్యూటర్ సైన్స్ విభాగంలో 17వ ర్యాంక్ సాధించింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు అసిఫాను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

