Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేట అభివృద్ధిపై మంత్రి ఆదేశాలు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 03, 2026 3:46 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
అశ్వారావుపేట అభివృద్ధిపై మంత్రి ఆదేశాలు - Udayam
అశ్వారావుపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్య పరిష్కారం, సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణ, సీతారామ ప్రాజెక్టు కాలువ పనుల పూర్తి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...