వార్తలకు తిరిగి వెళ్లండి

కరస్‌గుత్తి గ్రామ మాజీ సర్పంచ్ అశోక్‌రావు పాటిల్ అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పండరి, గ్రామ పార్టీ అధ్యక్షుడు సుభాష్‌రావు, దత్తు యాదవ్, సర్పంచులు శంకర్ జాదవ్, ఫుల్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

