వార్తలకు తిరిగి వెళ్లండి

అశోక్ సింఘాల్ శత జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయన సేవలను స్మరించుకున్నారు. సంస్కృతి, సమాజం, దేశం కోసం సింఘాల్ తన జీవితాన్ని అంకితం చేశారని ‘మన్ కీ బాత్’లో పేర్కొన్నారు.
సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ సామాజిక సేవకు అంకితమయ్యారని మోదీ తెలిపారు. రామజన్మభూమి ఉద్యమానికి ఆయన అందించిన దిశ, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా చేసిన కృషిని ప్రస్తావించారు.
Comments
Loading comments...

