Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రిపై ఆషాఢ వేడుకలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 14, 2026 8:54 AM విజయవాడGeneral
ఇంద్రకీలాద్రిపై ఆషాఢ వేడుకలు - Udayam
విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఈనెల 15 నుంచి ఆషాఢమాస సారె మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఆలయ అర్చకులు అమ్మవారికి సారె సమర్పిస్తారు. ఈనెల 26న తెలంగాణ భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల కమిటీ బంగారు బోనం, సారెను సమర్పిస్తుంది. భక్తుల కోసం అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...