Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీలో ప్రశ్నించే హక్కుపై నవీన్‌ యాదవ్‌

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 11:03 AM రంగారెడ్డి General
అసెంబ్లీలో ప్రశ్నించే హక్కుపై నవీన్‌ యాదవ్‌ - Udayam
ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు ఎంత ఉందో ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత ప్రభుత్వంపై అంతకంటే ఎక్కువగా ఉందని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ అన్నారు. సభలో మాట్లాడే సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌కు జరిగిన అవమానంపై ప్రజలు బాధలో ఉన్నారని తెలిపారు. కొందరు తమ ఆవేదనను డప్పుల రూపంలో తెలియజేస్తే, వారు తిరిగిన ప్రాంతాన్ని శుద్ధి చేయమనడం దౌర్జన్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...