Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీలో పందుల తరలింపు వ్యవహారంపై అనిరుధ్ రెడ్డి ఆరోపణలు

Follow Udayam on Google
sreekanth patel Sep 13, 2026 11:16 AM మహబూబ్‌నగర్General
అసెంబ్లీలో పందుల తరలింపు వ్యవహారంపై అనిరుధ్ రెడ్డి ఆరోపణలు - Udayam
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జడ్చర్లలో పందుల తరలింపు వ్యవహారం నడిచింద ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. అప్పటి మున్సిపల్ చైర్మన్ భర్త, బీఆర్‌ఎస్ నాయకుడు ఎమ్మెల్యే సహకారంతో ఈ వ్యవహారం నడిపించారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పందులను తరలిస్తున్న వాహనాలకు పోలీసు కాన్వాయ్ ఏర్పాటు చేసి కర్నూలు వరకు పంపించారని అసెంబ్లీలో ఆరోపించారు.

Comments

G
Loading comments...