వార్తలకు తిరిగి వెళ్లండి
అసెంబ్లీలో జీరో అవర్‌కు విలువ లేకుండా పోయిందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలను నోట్ చేసుకుంటున్నామని చెబుతున్నారే తప్ప, వాటిపై ఒక్కరికి కూడా సమాధానం రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చినా స్పందన లేకపోవడం సరికాదన్నారు. ఎమ్మెల్యేల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

