వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీకి వెళ్తున్న తమను కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు అడ్డుకుని యుద్ధ వాతావరణం సృష్టించిందని భారాస ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల జట్టు పట్టుకుని పోలీసులు దారుణంగా వ్యవహరించారని అన్నారు.
కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సహా పలువురు గాయపడ్డారని తెలిపారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవహక్కుల కమిషన్‌ను కోరినట్లు చెప్పారు.
Comments
Loading comments...

