Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ సమావేశాల పొడిగింపుపై ప్రభుత్వం యోచన

Follow Udayam on Google
G,SATHISH Sep 16, 2026 3:26 PM హైదరాబాద్General
అసెంబ్లీ సమావేశాల పొడిగింపుపై ప్రభుత్వం యోచన - Udayam
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన నేపథ్యంలో.. ఈ కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, ఎన్నికల హామీల అమలు, ప్రభుత్వ పనితీరుపై సభలో విస్తృతంగా చర్చించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సమావేశాల పొడిగింపుపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...