వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా కు చెందిన సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజక వర్గాలకు గాను 119మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 119 మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ ఎందుకు ఉండకూడదు.
ఎమ్మెల్యే ఎంపీ లు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేయుంచుకోవాలని, కరీంనగర్ యువత డ్రగ్స్ కి బానిసవుతుందని తన ఘలాన్ని తెలంగాణ అసెంబ్లీ ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
Comments
Loading comments...

