వార్తలకు తిరిగి వెళ్లండి
అసెంబ్లీ ఆవరణలో నవీన్ మిట్టల్ పీఎస్ రాజు అకస్మాత్తుగా కుప్పకూలారు. మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించారు. పరిస్థితిని గమనించిన మంత్రి ఆలస్యం చేయకుండా ఆయనకు CPR చేసి ప్రథమ చికిత్స అందించారు.
అనంతరం వైద్య సిబ్బందిని పిలిపించి, బాధితుడిని వెంటనే అంబులెన్సు లో ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.
Comments
Loading comments...

