వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియాన్ రీజినల్ ఫోరంలో కశ్మీర్, సింధు జలాల ఒప్పందంపై పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ వేదికలను పాక్ దుష్ప్రచారానికి వాడుకుంటోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మండిపడ్డారు.
జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఉగ్రవాదాన్ని ఆపేంతవరకు సింధు ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

