Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జల్లి కొమ్మర స్కూల్‌లో ఆర్వో ప్లాంట్ ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 7:08 PM ఏలూరుGeneral
జల్లి కొమ్మర స్కూల్‌లో ఆర్వో ప్లాంట్ ప్రారంభం - Udayam
జల్లి కొమ్మర జెడ్పీ ఉన్నత పాఠశాలలో విర్బాక్ యానిమల్ హెల్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఎస్‌ఆర్ కింద సుమారు రూ.1.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను బుధవారం సంస్థ బిజినెస్ మేనేజర్ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు. కార్యక్రమంలో రామలక్ష్మి ఆక్వా ఫీడ్స్ అధినేత సతీష్, మాజీ సర్పంచ్ కురెళ్ల వెంకటరత్నం, ఎంఈవో బాలయ్య, హెచ్‌ఎం పి. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...