Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరుణాచలం టూర్‌కు irctc ప్రత్యేక ప్యాకేజీ

Follow Udayam on Google
Sai Nath Nov 16, 2026 2:45 PM జాతీయంGeneral
అరుణాచలం టూర్‌కు irctc ప్రత్యేక ప్యాకేజీ - Udayam
భక్తులు, పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ‘అరుణాచలం మోక్ష యాత్ర’ ప్యాకేజీ అందిస్తోంది. నాలుగు రాత్రులు, ఐదు రోజుల ఈ యాత్ర కాచిగూడ నుంచి ప్రతి శుక్రవారం ప్రారంభమవుతుంది. పుదుచ్చేరి, అరుణాచలం, కాంచీపురం ఆలయాలను సందర్శించవచ్చు. ప్యాకేజీ ధరలు రూ.9,840 నుంచి ప్రారంభమవుతాయి. ప్రయాణం, హోటల్ బస, అల్పాహారం, స్థానిక ఏసీ రవాణా సదుపాయాలు ఉంటాయి.

Comments

G
Loading comments...