Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 3న ఆరుద్రాష్టమి వ్రత మహోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:07 AM సంగారెడ్డిGeneral
అక్టోబర్‌ 3న ఆరుద్రాష్టమి వ్రత మహోత్సవం - Udayam
సంగారెడ్డి మండలం ఫసల్‌వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో అక్టోబర్‌ 3న ఆరుద్రాష్టమి వ్రత మహోత్సవం నిర్వహించనున్నట్లు పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్‌ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. గురువారం ఆశ్రమంలో సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 252 మంది మహిళలతో మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...