Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరుదైన ఘనత సాధించిన సైరా

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 9:19 PM జాతీయంGeneral
అరుదైన ఘనత సాధించిన సైరా - Udayam
అపోలో టైర్స్ గ్రూప్ యజమాని నీరజ్ కన్వర్ కూతురు సైరా ప్యారిస్‌లో జరిగే ప్రతిష్టాత్మక 'లే బాల్' ఛారిటీ ఈవెంట్‌కు ఆహ్వానం అందుకుంది. ఈ వేడుకకు హాజరవుతున్న ఏకైక భారతీయురాలిగా నిలిచిన సైరా, పేద పిల్లల వైద్యం కోసం జరిగే ఈ సేవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపింది.

Comments

G
Loading comments...