Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల విధుల్లోకి కృత్రిమ మేధ

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 6:52 AM హైదరాబాద్General
పోలీసుల విధుల్లోకి కృత్రిమ మేధ - Udayam
తెలంగాణలో నేరాల నియంత్రణ, దర్యాప్తును వేగవంతం చేసేందుకు పోలీసుల దైనందిన విధుల్లో కృత్రిమ మేధను వినియోగించేందుకు పోలీసుశాఖ సిద్ధమవుతోంది. సీసీ కెమెరాలకు ఈ సాంకేతికతను జోడించి చోరీ వాహనాల జాడను క్షణాల్లో గుర్తించనున్నారు. నేరాల వివరాలను విశ్లేషించి గస్తీ పెంచాల్సిన ప్రాంతాలను సూచించడంతోపాటు గత ఘటనలతో పోల్చి నేరస్థులను గుర్తించేందుకు కృత్రిమ మేధ ఉపయోగపడనుంది.

Comments

G
Loading comments...