Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుష్‌ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Follow Udayam Digital on Google
పవని రెడ్డి Jul 31, 2026 1:03 PM అల్ ఇండియా జాతీయ
ఆయుష్‌ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - Udayam Digital
ఆయుష్‌ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఆయుష్‌ మంత్రిత్వ శాఖ, ఇండియాఏఐ మిషన్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశోధనలు, డిజిటల్ ఆవిష్కరణలు, ఔషధ మొక్కలు, మందుల నిర్వహణలో ఏఐని విస్తరించడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. ఈ భాగస్వామ్యం ద్వారా ఆయుష్‌ మంత్రిత్వ శాఖ 'ఏఐకోష్' వేదికపై పరిశోధనా డేటాసెట్లు, ఏఐ మోడళ్లను పంచుకోనుంది.

Comments

G
Loading comments...