Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్‌ కోతలపై కొండారెడ్డిపల్లిలో రైతుల రాస్తారోకో

Follow Udayam on Google
Udayam Digital Staff Sep 10, 2026 11:01 AM నాగర్ కర్నూల్General
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై కరెంట్‌ కోతలకు నిరసనగా రైతులు మెరుపు ధర్నా చేపట్టారు. 6 నుంచి 8 గంటలే విద్యుత్‌ వస్తోందని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు. 24 గంటల కరెంట్‌ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు.

Comments

G
Loading comments...