Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కాక్రోచ్‌’ వ్యాఖ్యలపై మాల్యా సెటైర్లు

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:54 AM జాతీయంGeneral
‘కాక్రోచ్‌’ వ్యాఖ్యలపై మాల్యా సెటైర్లు - Udayam
భారత ప్రభుత్వం తనపై వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టిన పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యా.. తాను ఎదుర్కొంటున్న అన్యాయాలను చూస్తుంటే 'కాక్రోచ్‌'గా మారిపోవాలేమోననిపస్తోందని ఎక్స్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బ్యాంకులకు రూ. 14 వేల కోట్లకు పైగా రికవరీ చేర్చినా తనను ఇంకా మోసగాడిగా పేర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Comments

G
Loading comments...