వార్తలకు తిరిగి వెళ్లండిరూ.𝟒𝟎 వేల కోట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎర్రోళ్ల శ్రీనివాస్ Udayam Digital Staff Sep 09, 2026 5:42 PM హైదరాబాద్General00SaveShareరూ.40 వేల కోట్లలో ఎన్ని కోట్లు ఖర్చు చేశారో లెక్క చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కోరారు. మాటలు కాకుండా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 0 0 Save Share CommentsGPostLoading comments...