Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

𝟐,𝟖𝟒𝟑 కి.మీ. ఫ్రైట్ కారిడార్‌ పూర్తి

Follow Udayam on Google
Udayam Digital Staff Sep 09, 2026 5:09 PM AllGeneral
2,843 కి.మీ. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పూర్తైంది. మోదీ ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి నుంచి ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్‌ వరకు 326 కి.మీ. పశ్చిమ భాగాన్ని ప్రారంభించారు. రూ.20,700 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ విద్యుదీకరణ మార్గంలో రోజుకు 430 వేగవంతమైన సరుకు రైళ్లు నడవనున్నాయి. రవాణా సమయం 80% వరకు తగ్గనుంది.

Comments

G
Loading comments...