వార్తలకు తిరిగి వెళ్లండి
కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కుతో అసెంబ్లీ సమావేశాలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు రావుల రామనాథ్ విమర్శించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులు పొడిగించాలని, వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని కోరారు. సమస్యలపై చర్చ జరగకపోతే ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

