వార్తలకు తిరిగి వెళ్లండి
బీఏసీ సమావేశంలో అన్ని అంశాలపై చర్చిస్తామని మహేశ్వర్ రెడ్డికి చెప్పామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని అన్నారు.
తెలంగాణకు నిధులు తీసుకురావడంపై బీజేపీ నేతలు దృష్టి పెట్టాలని సూచించారు.
Comments
Loading comments...

