వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని రైతుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే అమరావతి తిరిగి రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చెందుతోందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. తుళ్లూరులో రామలింగేశ్వరస్వామి, బాలకోటేశ్వరస్వామి ఆలయాల పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పూజలు నిర్వహించారు.
ఈ నెల 29 నుంచి సీడ్ యాక్సెస్ రహదారి మూడో దశ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

