Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వై యస్ అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 12:33 PM కడపGeneral
వై యస్ అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు - Udayam
ఏపీ, తెలంగాణలో 6 చోట్ల ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌, పులివెందులలోని అవినాష్ రెడ్డి నివాసాలతో పాటు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించి సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్‌, అనుమానాస్పద లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...