Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయవాదులకు ఆరోగ్య కార్డుల పంపిణీ

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 4:35 PM సంగారెడ్డితెలంగాణ
న్యాయవాదులకు ఆరోగ్య కార్డుల పంపిణీ - Udayam
జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు కార్యాలయంలో బుధవారం న్యాయవాదులకు ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య కార్డులు అందించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అశోక్‌, ఉపాధ్యక్షురాలు మంజుల, సంయుక్త కార్యదర్శి సురేందర్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...