వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్ష పదవికి సోమవారం సీక్రెట్ ఓటింగ్ నిర్వహించారు. పదవికి పలువురు పోటీ పడటంతో కార్యకర్తలను ఒక్కొక్కరిని పిలిచి ఓటింగ్ నిర్వహించారు.
అత్యధిక మెజార్టీతో గ్రామానికి చెందిన కత్తుల మల్లయ్య అధ్యక్షుడిగా గెలుపొందారు. గ్రామశాఖ అధ్యక్ష పదవికి సీక్రెట్ ఓటింగ్ నిర్వహించడం స్థానికంగా ప్రత్యేకత సంతరించుకుంది.
Comments
Loading comments...

