Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదేళ్ల వయసులోనే షుగర్‌.. బాలుడి పరిస్థితి విషమం

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 4:27 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఐదేళ్ల వయసులోనే షుగర్‌.. బాలుడి పరిస్థితి విషమం - Udayam
ముదిగుబ్బ పాత ఊరుకు చెందిన బషీర్‌(13) వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 8వ తరగతి చదువుతున్న బషీర్‌కు ఐదేళ్ల వయసులోనే షుగర్‌ అని తేలింది. రోజూ మూడు ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు, మందులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతోంది. ప్రభుత్వం, దాతలు, సేవా సంస్థలు స్పందించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...