Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైతన్య యూత్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 10:01 AM కామరెడ్డితెలంగాణ
చైతన్య యూత్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక - Udayam
కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని దేవునిపల్లిలో చైతన్య యూత్‌ క్లబ్‌ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ద్యావరి నవీన్‌కుమార్‌, ఉపాధ్యక్షుడిగా నీలం రవికుమార్‌ ఎన్నికయ్యారు. కోశాధికారులుగా బొర్ర రాజు, తూర్పు నరేశ్‌, ప్రధాన కార్యదర్శిగా గోలి నరేశ్‌, సంయుక్త కార్యదర్శిగా నవీన్‌ ఎంపికయ్యారు. సీనియర్‌ సభ్యులు ముఖ్య సలహాదారులుగా వ్యవహరిస్తారని అధ్యక్షుడు తెలిపారు.

Comments

G
Loading comments...